అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ రామకృష్ణారెడ్డి
• మొదటి మూడు స్థానాలలో నిలిచిన ఆర్నవ్ అగర్వాల్, రామనాథ్ బాలసుబ్రమణ్యం, మణి భారతి • రెండు రోజులపాటు జరిగిన టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాలు, తెలుగు […]










