స్వర్గదామం లోనే చివరి మజిలీ

పుట్టిన ప్రతి వ్యక్తికి చివరి మజిలీ స్మశాన వాటిక అని వక్తలు పేర్కొన్నారు సోమవారం బండి ఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం  గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్గ దామాన్ని గ్రామ సర్పంచ్ ఆవులపాటి మధుసూదన్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సురేష్ రెడ్డి ప్రారంభించారు. స్మశానంలో పరమేశ్వరుని విగ్రహం, దహన మండపం, మంచినీటి బోరు, నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సొంత నిధులతో, దాతల సహకారంతో మరియు పంచాయతీ నిధులతో స్వర్గ ధామాన్ని నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుణ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో TGP జిల్లా ఉపాధ్యక్షుడు కంచర్ల మనోహర్ చౌదరి,తాటికొండ బుగ్గరాముడు, కొరకంచి శంకర్, కొరకంచి లింగారెడ్డి శాఖమురు సుబ్బారెడ్డి,పెద్ద పుల్లయ్య,తిమ్మసారి నాగేశ్వరావు తదితరులు గ్రామ పెద్దలు,వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top