స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్

సత్యం వార్త / నంద్యాల జిల్లా / ఫిబ్రవరి 21:
ప్రభుత్వం ప్రతీ నెల 3వ శనివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నంద్యాలలోని లలిత నగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల “జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్” అన్న అంశంపై ఆయన ప్రతిజ్ఞ చేయించారు. తడి చెత్త పొడి చెత్తను విరివిరిగా డస్ట్ బిన్లలో వేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మెప్మ పీడీ, మున్సిపల్ డి ఈ  లు, ఏఈ లు, సానిటరీ ఇన్స్పెక్టర్స్,  స్కూల్ హెడ్మాస్టర్స్ , అందరూ కలిసి ఈ వేస్ట్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

Scroll to Top