
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 21 :
నంద్యాల జిల్లాలో రెవెన్యూ అధికారులు వర్సెస్ మైనార్టీ నాయకులు..రంజాన్ ప్రార్థనల కోసం తాత్కాలిక షెడ్ ఏర్పాటు వివాదానికి కేంద్రబిందువు..“రంజాన్ పూర్తయ్యాక తొలగిస్తాం” అంటున్న ముస్లిం పెద్దలు..“ప్రభుత్వ భూమిలో నిర్మాణం అనుమతించం” అంటూ కఠినంగా రెవెన్యూ అధికారులు..ప్రార్థన షెడ్ తొలగింపునకు రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం..భారీగా చేరుకున్న ముస్లిం మైనార్టీ నాయకులు – ఉద్రిక్త వాతావరణం..పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు భారీ పోలీస్ బందోబస్తు..ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం – గ్రామంలో టెన్షన్ వాతావరణం..ఉన్నతాధికారుల జోక్యంతో పరిష్కారం సాధ్యమా..రంజాన్ ముగిసే వరకు గడువు ఇస్తారా..? లేక తక్షణ చర్యలేనా..?.
