రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 26 :
ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ సీనియర్ వైసీపీ నాయకుడు పెద్ద మాతంగి సాయిబాబా మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెద్ద మాతంగి రవి తల సేమియా చిన్నారులకు మరియు గర్భిణీ మహిళల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని రక్తదానం చేసిన యువకులను అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు…
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, నంద్యాల జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా వైసిపి సెక్రెటరీ శివనాగిరెడ్డి, ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్స్ మున్నయ్య, కన్నమ్మ,PM రవి,వైసిపి నాయకులు జాకీర్ హుస్సేన్ కిరణ్ కుమార్,పద్మశ్రీ సుబ్బరాయుడు , తిమ్మరాజు, శేఖర్, బాబు,శ్రీను మరియు వార్డు వైసిపి నాయకులు పాల్గొన్నారు

Scroll to Top