

సత్యం వార్త / నంద్యాల / మార్చి 05 :
నంద్యాల నియోజకవర్గం దిబగుంట్ల గ్రామంలో వైఎస్ఆర్సిపి శ్రీశైలం నియోజకవర్గం పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీశైలం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్ప భువనేశ్వర్ రెడ్డి, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
