ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 28:
నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన “ప్రజా దర్బార్ “లో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. పలు రకాల సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Scroll to Top