అంతర్జాతీయ చెస్ పోటీలలో బాల అకాడమీ సిల్వర్ ఓక్స్ హై స్కూల్ విద్యార్థులు ఘన విజయం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 24 :
నంద్యాలలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ పోటీలలో బాల అకాడమీ సిల్వర్ ఓక్స్ హై స్కూల్ విద్యార్థులు 5వ తరగతి డి. నాజియా మరియు 4వ తరగతి జీవన్ కృష్ణ విజేతలుగా నిలిచి పాఠశాలకు గర్వకారణమయ్యారు. వారి ఈ అద్భుత విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న డైరెక్టర్ రవీంద్రనాథ్ కి మరియు కరస్పాండెంట్ మాధవి లత కి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

Scroll to Top