వైసీపీ నేత దేశం సుధాకర్ రెడ్డిని పరామర్శించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతులు

సత్యం వార్త / నంద్యాల / మార్చి 17 :
నంద్యాల జిల్లాలో వైసీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి ఇటీవల బైక్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మాజీ శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు శిల్ప చారిటీస్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

Scroll to Top