నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మీడియా సమావేశం

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు వైఎస్ఆర్సిపి పిలుపు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 25:
నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో, జిల్లా వైసిపి అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి మార్చి 1న కడపలో జరిగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధికి లిఫ్ట్ ఇరిగేషన్ కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top