సీనియర్ వైస్సార్సీపీ నాయకుడు జనసేన పార్టీ లో చేరిక

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 17 :

సీనియర్ వైస్సార్సీపీ నాయకులు గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఒకే కుటుంబానికి నమ్మి సేవలందిస్తూ చివరికి తనకు మనో వ్యథ తప్ప ఏమి మిగిలలేదని చింతిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పార్టీలో కొన్నిరోజులుగా తనకు తగు ప్రాధాన్యం దక్కని నేపథ్యంలో నంద్యాల 4వ వార్డు ఇంచార్జి, శ్రీ బ్రహ్మ నందిశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చెంచు వేణు గోపాల్ నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు,సుందర్ ల ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూల్, నంద్యాల జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొనున్నట్లు  సమాచారం.

Scroll to Top