

సత్యం వార్త / మార్చి 05 :
కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ప్రొద్దుటూరులో వధూవరులను ఆశీర్వదించిన నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో నూతన వధూవరులు కు శిల్పా రవి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వధూవరులను ఆశీర్వదిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
