
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 27:
నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరుగగా త్వరగా స్పందించి అంబులెన్స్ కన్నా ముందుగా ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన నంద్యాల త్రీ టౌన్ సిఐ ప్రమాదం జరిగిన ప్రదేశంలో బ్యారీ గేట్లు ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్ల తో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసిన నంద్యాల త్రీ టౌన్ సిఐ.
