మరో అత్యున్యతమైన పురస్కారం అందుకున్న డాక్టర్ ఎన్.ఎం.డి. ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల / జనవరి 31 :

జాతీయ ఉత్తమ సేవా రత్న పురస్కారం అందుకున్న డాక్టర్ ఎన్.ఎం.డి. ఫయాజ్

జనవరి 30 వ తేదీ తిరుపతి లో జరిగిన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్  వారి మొదటి వార్షికోత్సవం లో మహతి ఆడిటోరియం నందు అతి రథ మహారధుల చేత అవార్డ్ అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను అందుకునే ప్రతి అవార్డు, నేను పొందే ప్రతి సత్కారం, నాకు దక్కే ఈ గౌరవమర్యాదలు అన్నీ మీవల్లే. నన్ను అభిమానించే ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.

Scroll to Top