
నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్
సదస్సులో ప్రసంగించిన మహిళా వైద్యులు న్యూరో సర్జన్ డాక్టర్ విశాఖ, న్యూరాలజిస్ట్ డాక్టర్ రమ్య, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లీనాధ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుపమ మరియు నంద్యాల చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నయన్ బాబా
భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులతో “బాలల వైద్యంలో ఆధునిక విధానాలు” పేరిట నిరంతర వైద్య విద్యా సదస్సు మధుమణి ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించారు.
నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ వివిధ స్పెషాలిటీ వైద్య విభాగాలలో వస్తున్న ఆధునిక మార్పులపై వైద్యులు నిరంతరం వారి పరిజ్ఞానాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. సదస్సులో ప్రసంగిస్తున్న హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు నలుగురు కూడా మహిళలు కావడం విశేషమని, వైద్య రంగంలో పెరుగుతున్న మహిళల పాత్రకు ఇది నిదర్శనం అన్నారు.
ఈ సదస్సులో “బాలలలో న్యూరో సర్జరీ చికిత్సలు ” అంశంపై న్యూరో సర్జన్ డాక్టర్ విశాఖ బసవరాజ్, “బాలలలో నాళ రహిత గ్రంథులలో వచ్చే జబ్బులపై” ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ జక్కిడి లీనాధ మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా ప్రసంగించారు.
తదుపరి “బాలలలో న్యూరాలజీ అత్యవసర చికిత్సలపై” క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎర్రా అనుపమ సమన్వయకర్తగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ బండి రమ్య, నంద్యాల చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నయన్ బాబా పాల్గొని చిన్న పిల్లలలో నరాలు, మెదడుకు సంబంధించిన జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్స అందించడం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల పూర్వ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ సహదేవుడు,రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, నంద్యాల ఐఎంఏ కోశాధికారి డాక్టర్ హరిత, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, అధిక సంఖ్యలో నంద్యాల ప్రాంత వైద్యులు పాల్గొన్నారు.
- 1 వ వార్డు కౌన్సిలర్ నాగార్జున TDP
- 36వ వార్డు టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్
- 9 వార్డ్ టీడీపీ ఇంచార్జి చెన్నం శెట్టి శ్రీనివాసులు
- ABOUT US
- ACCIDENTS
- AISF
- AITUC
- AIYF
- APUWJ JOURNALISTS
- BANKS
- BC
- BCY PARTY
- BJP
- CHRISTIAN
- CITU
- Contact Us
- CPI
- CPM
- DIPRO
- DM&HO – వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ
- DOCTORS / HOSPITALS
- DRDA – VELUGU
- E-PAPER
- FIRE
- HOME
- ICDS
- IHRPC
- JANASENA
- MAHANANDI
- MP BYREDDY SHABARI
- MUSLIM
- Nandyal News
- POLICE
- RDO
- RGM COLLEGE
- RTO
- SCHOOLS
- SDPI
- SFI
- SPORTS
- SRI RAMAKRISHNA DEGREE COLLEGE
- SSGRBCC
- TDP
- TEACHERS ASSOCIATION
- TEMPLES
- Uncategorized
- YSRCP
- అంగన్వాడీ
- అల్ మెవా
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ ఎన్ బషిరున్నీసా బేగం
- ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
- ఆయుష్ యోగా కేంద్రం
- ఏవీ సుబ్బారెడ్డి
- ఓం శరవణ బావ సేవ ట్రస్ట్
- కండె శ్యాంసుందర్ లాల్ 12 వార్డ్ కౌన్సిలర్ TDP
- కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
- ఖలీల్ TDP
- గోళ్ళ రాజేష్
- జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్
- టైలర్స్ అసోసియేషన్
- డాక్టర్ రవి కృష్ణ
- డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్
- తహశీల్దార్ శ్రీనివాసులు (అర్బన్)
- తాటికొండ బుగ్గ రాముడు 38 వార్డు ఇంచార్జ్
- దాల్ మిల్ అమీర్
- నంది విజ్ఞాన కేంద్రం
- నంద్యాల జిల్లా
- నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
- నారాయణ పాండే హై స్కూల్
- నేషనల్ డిగ్రీ కళాశాల
- పరివర్తన లైఫ్ సెంటర్
- పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ
- పీపుల్స్ హెల్త్ సొసైటీ
- ప్రింటర్స్ అసోసియేషన్
- బాల అకాడమీ పాఠశాల
- భారత్ వికాస్ పరిషత్
- భూమా బ్రహ్మానంద రెడ్డి TDP
- మార్కెట్ ప్రసాద్
- మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు
- మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్
- మున్సిపల్ కార్యాలయం
- మెప్మా పీడీ వెంకట దాసు
- రామినేని రాజునాయుడు – ఆర్.వై.యూ అధ్యక్షులు
- రాయలసీమ సాగునీటి సాధన సమితి
- రైతు సంఘం
- లయన్స్ క్లబ్
- విద్యార్థి సంఘాలు
- వ్యవసాయ అధికారి
- శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్
- శిల్పా మహిళా సహకార సంఘం చైర్మన్ నాగినీ రవి సింగారెడ్డి
- శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం
- శ్రీ జగజ్జననీ దేవాలయం
- సన్నల సాయిరాం రెడ్డి
- సీనియర్ న్యాయవాది,మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి
- స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి
