
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 7 :
డిస్ట్రిబ్యూట్ రిజర్వేషన్ కమిటీకి సభ్యులు చట్టబద్ధంగా ఏర్పాటు..
ముత్యాలపాడు సొసైటీకి చెందిన 6 మందికి విచారణ నోటీసులు..
నోటీసులకే లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ పోలీసుల జోక్యం..
కమిటీ చైర్మన్,డైరెక్టర్లను ఉదయం నుంచే నిర్బంధం..
పాల డైరీ వద్ద ఇద్దరు,తాలూకా పోలీస్ స్టేషన్లో మరో డైరెక్టర్ నిర్బంధం..
సాయంత్రం తాసిల్దార్ ఎదుట హాజరు..కమిటీ పై బైండోవర్ కేసు నమోదు ప్రయత్నం..!!
రూ.10 లక్షల షూరిటీతో బైండోవర్ డిమాండ్..
ముత్యాలపాడు సొసైటీ రికార్డుల్లోను మరియు ఓటర్ లిస్ట్ లోను భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పేరు లేనే లేదు..
ఎప్పుడు మెంబర్ అయ్యాడో..??ఎప్పుడు పాలు పోశాడో..?? ఆధారాలు లేవు..??
చైర్మన్ కావాలంటే మెంబర్షిప్,అర్హత తప్పనిసరి..
కానీ అర్హతలేకుండానే చైర్మన్ చేయాలన్న ప్రయత్నం..
విచారణకే రాజకీయ కక్ష – కమిటీ ఆరోపిస్తున్న వైనం..
కోటి 20 లక్షల ఫండ్స్ డైవర్ట్ చేశాడన్న విషయంలో 2024 సం”లోనే డిస్క్వాలి ఫై అయిన తర్వాత దౌర్జన్యంగా తిరిగి రావాలన్న యత్నం..!!
“మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు – చట్టమే మా ఆధారం” – త్రి సభ్య కమిటీ చైర్మన్ గంగుల విజయ సింహారెడ్డి.
