శివరాత్రి రోజున 1.50 లక్షల మంది భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సత్యం వార్త / (శ్రీశైలం) నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 14 :మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు […]










