రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన నంద్యాల జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, వైస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి గారు, రైతు విభాగం జిల్లా […]










