తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం..సీఎం చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో మైనారిటీల అభ్యున్నతి…ఉర్దూ భాష సంస్కృతి, సాహిత్యానికి ప్రతీక – మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్
తేదీ: 29-12-2025న, (సోమవారం) విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి […]










