ఈనెల 31వ తేదీనే అవ్వ తాతలకు పెన్షన్లు పంపిణీపెన్షన్ల పంపిణీ కార్యక్రమం 100% పూర్తి చేయాలి…చెత్త సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి…..గ్యాస్ డెలివరీ బాయ్స్ బిల్లులో ఉన్న రేటు కంటే అధిక డబ్బులు వసూలు చేయరాదు….డీలర్లు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ […]










