2026 నూతన సంవత్సరం సందర్భంగా, గౌరవ ఎమ్మెల్సీ ఇషాక్ భాష పార్టీ కార్యాలయం నందు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్  చైర్ పర్సన్ మాబునిస, కో ఆప్షన్ మెంబర్, పడగల సుబ్రహ్మణ్యం, సలాముల, అలాగే కౌన్సిలర్లు పున్నం శేషయ్య , కలాం, అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Scroll to Top