

దేశ వ్యాప్తంగా నిరుద్యోగులను మోసం చేసిన మోదీ ప్రభుత్వం–
మతోన్మాదన్ని పెంచి పోషిస్తున్న మోదీ ప్రభుత్వం—
లౌకిక, ప్రజాతంత్ర,ప్రజాస్వామ్య శక్తులంత ఏకమై సమైక్య ఉద్యమాలకు సిద్ధం అవుతాం
ప్రజా వ్యతిరేఖవిధానాలకు వ్యతిరేఖంగా మరో స్వతంత్ర ఉద్యమానికి కమ్యూనిస్టులంత ఏకం కావాలి
నంద్యాల లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ
పాలకులు అవలంబిస్తున్న విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి—
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామాంజినేయులు
వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి
నంద్యాల లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రసంగించిన
సీపీఎం(CPM) నంద్యాల జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్
అన్ని వర్గాల ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కూటమి ప్రభుతవ్వానికి ఐక్య పోరాటాల ద్వారా బుద్ది చెప్తాం
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య
ఈ సెమినార్ ప్రారంబానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివయ్య, బ్లైండ్ క్రికెటర్ ప్రేమ్ కుమార్ బృందం విప్లవ గేయాలను పాడడం జరిగింది.
భారతదేశ కమ్యూనిస్టుల ఐక్యత-నేటి ఆవశ్యకత అనే అంశంపై సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారి అధ్యక్షతన నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు వివేకానంద ఆడిటరియం నందు సెమీనార్ నిర్వహించడం జరిగింది.
ఈ సెమినార్ కు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ గారు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి గారు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.రామాంజనేయులుగారు,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పి.రామచంద్రయ్యగారు,సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్ గారు.ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.
మరియు ఈ సదస్సులో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలా నియోజకవర్గ కేంద్రాల్లోని సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- ABOUT US
- ACCIDENTS
- AISF
- AITUC
- AIYF
- APUWJ JOURNALISTS
- BANKS
- BC
- BJP
- CHRISTIAN
- CITU
- Contact Us
- CPI
- CPM
- DIPRO
- DM&HO – వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ
- DOCTORS / HOSPITALS
- DRDA – VELUGU
- E-PAPER
- FIRE
- HOME
- ICDS
- IHRPC
- JANASENA
- MAHANANDI
- MP BYREDDY SHABARI
- MUSLIM
- POLICE
- RDO
- RGM COLLEGE
- RTO
- SCHOOLS
- SDPI
- SPORTS
- SRI RAMAKRISHNA DEGREE COLLEGE
- SSGRBCC
- TDP
- TEACHERS ASSOCIATION
- TEMPLES
- Uncategorized
- YSRCP
- అల్ మెవా
- ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
- ఆయుష్ యోగా కేంద్రం
- ఏవీ సుబ్బారెడ్డి
- కండె శ్యాంసుందర్ లాల్ 12 వార్డ్ కౌన్సిలర్ TDP
- కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
- ఖలీల్ TDP
- గోళ్ళ రాజేష్
- జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్
- డాక్టర్ రవి కృష్ణ
- డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్
- తాటికొండ బుగ్గ రాముడు 38 వార్డు ఇంచార్జ్
- నంది విజ్ఞాన కేంద్రం
- నంద్యాల జిల్లా
- నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
- నారాయణ పాండే హై స్కూల్
- నేషనల్ డిగ్రీ కళాశాల
- పీపుల్స్ హెల్త్ సొసైటీ
- బాల అకాడమీ పాఠశాల
- భూమా బ్రహ్మానంద రెడ్డి TDP
- మార్కెట్ ప్రసాద్
- మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు
- మున్సిపల్ కార్యాలయం
- రాయలసీమ సాగునీటి సాధన సమితి
- లయన్స్ క్లబ్
- విద్యార్థి సంఘాలు
- వ్యవసాయ అధికారి
- శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్
- శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం
- సీనియర్ న్యాయవాది,మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి
