రాయలసీమ లిఫ్ట్ కోసం నిర్వహించిన సభ విజయవంతం మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

రైతులకు, ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కొరకు నిర్వహించిన చలో పోతి రెడ్డి పాడు లో భాగంగా,నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, “పోతిరెడ్డి పాడు” గ్రామం వద్ద ,కాటసాని రాం భూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం లో వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి, నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్ప లతా రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, కాటసాని రామిరెడ్డి, గంగుల విజయేంద్ర నాథ్ రెడ్డి నందికొట్కూరు వైసిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు ఇంచార్జ్ దారా సుధీర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ షెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల శాసన సభ్యులు,మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసన సభ్యులు, మరియు ,రైతు సంఘాల నాయకులు, వై ఎస్ ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కుటుమి ప్రభుత్వం మెడలు వంచి రాయల సీమ లిఫ్ట్ ఇరిగేన్ పనులు పూర్తి చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా రైతులకు, ప్రజలకు అందజేస్తామని
రైతుల సాగు నీటి కోసం, ప్రజల త్రాగు నీటి కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్నారు

  • సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర అస్తమించడం ఎంత వాస్తవమో, ఈ రాష్ట్రం లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి, జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్య మంత్రి కావడం ఖాయం
  • చలోపోతిరెడ్డి పాడు కార్యక్రమంకి భారీగా తరలివచ్చి, విజయవంతం చేసిన రైతులు, రైతు సంఘాల నాయకులు,వై ఎస్ ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top