
సత్యం వార్త / నంద్యాల / జనవరి 23 :
శాంతి భద్రతల కారణంగా నామినేషన్ ప్రక్రియ నిలిపివేత – డెయిరీ ఎండి ప్రదీప్ కుమార్..పోలీసుల సూచనల మేరకే వాయిదా వేస్తున్నామని వెల్లడి..ఇప్పటికే రెండోసారి వాయిదా పడిన విజయ డెయిరీ ఎన్నికలు..“ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే” – అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఎండి ప్రదీప్ కుమార్..వచ్చే నెలలో నామినేషన్ ప్రక్రియకు అవకాశం – డెయిరీ ఎండి..మ్యాక్స్ చట్టం ప్రకారం న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం..మీడియా లేకపోతే విజయ డెయిరీ మూతపడేదని ఎండి సంచలన వ్యాఖ్య..ఎన్నికల వాయిదాపై అభ్యర్థులు మరియు రైతుల్లో తీవ్ర ఆగ్రహం.
