మానవ సేవే మాధవ సేవ
ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మరియు జెఎస్ఏఏపి నంద్యాల అధ్యక్షులు సష్య టీవీ రిపోర్టర్ చల్లా మధు రక్తదానం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 13 :
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న సత్ సంకల్పంతో ఇప్పటికి 26 సార్లు రక్తదానం చేసి సాయం అందించిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మరియు జెఎస్ఏఏపి నంద్యాల అధ్యక్షులు సష్య టీవీ రిపోర్టర్ నంద్యాల పట్టణంలోని లైఫ్ హాస్పటల్ నందు గర్భిణీ స్త్రీ కి మరోసారి రక్తదానం చేసి తన సేవాతత్పరతను చాటుకున్నాడు. యువతకు స్పూర్తిగా నిలుస్తున్న చల్లా మధుకు అభినందనలు తెలియజేస్తున్నారు పలువురు సామాజిక కార్యకర్తలు.
