రెవెన్యూ క్లినిక్స్‌తో ప్రజలకు వేగవంతమైన న్యాయం, ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 373 దరఖాస్తుల స్వీకరణ – జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా
జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల […]




