నంద్యాల జిల్లా / డిసెంబర్ 29 – 2025 / సత్యం వార్త ప్రతినిధి : CV చలం బాబు కి శుభాకాంక్షలు తెలియజేసిన Nmd ఫిరోజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే Nmd ఫరూక్ ఆశీస్సులతో,శ్రీ ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా CV చలం బాబు ని మరియు వారితో పాటు ఏడు మందిని కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.

ఈ సందర్బంగా Nmd ఫిరోజ్ టీడీపీ కార్యాలయంలో CV చలం బాబు ని సన్మానించి శ్రీ ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మికంగా, పరిపాలన పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూన్నామని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Scroll to Top