
👉. క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన క్రీడలలో విజయానికి కీలకం: డాక్టర్ రవి కృష్ణ
నంద్యాల జిల్లా స్థాయి తైక్వాండో ఓపెన్ టోర్నమెంట్ లో, కోచ్ లు సర్దార్, షానవాజ్ ల దగ్గర శిక్షణ పొంది విజేతలుగా నిలిచిన వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులను నంద్యాల క్రీడా సమాఖ్య కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అభినందించారు.
సర్దార్ అలీ ఖాన్, షానవాజ్ శిక్షణలో తర్ఫీదు పొందిన ఎస్ డి ఆర్ స్కూల్, బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బాల అకాడమీ, ఎల్ కె ఆర్ గ్లోబల్ స్కూల్, జ్యోతిర్మయి పాఠశాల, శ్రీ చైతన్య స్కూల్, ఉస్మానియా ఇంగ్లీష్ మీడియం స్కూల్, మున్సిపల్ హై స్కూల్ లకు చెందిన విద్యార్థులు వివిధ కేటగిరీలలో విజేతలుగా నిలిచి పతకాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం ఇనుమడిస్తుందని అన్నారు. క్రీడలలో విజయం సాధించడానికి మంచి కోచ్ ల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన కీలక పాత్ర వహిస్తుందన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు భవిష్యత్తులో రాష్ట్రస్థాయి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనేక సంవత్సరాలుగా తైక్వాండో లో శిక్షణ ఇస్తున్న కోచ్ లు సర్దార్, షానవాజ్ లను ప్రత్యేకంగా అభినందించారు
- ABOUT US
- ACCIDENTS
- AISF
- AITUC
- AIYF
- APUWJ JOURNALISTS
- BANKS
- BC
- BJP
- CHRISTIAN
- CITU
- Contact Us
- CPI
- CPM
- DIPRO
- DM&HO – వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ
- DOCTORS / HOSPITALS
- DRDA – VELUGU
- E-PAPER
- FIRE
- HOME
- ICDS
- IHRPC
- JANASENA
- MAHANANDI
- MP BYREDDY SHABARI
- MUSLIM
- POLICE
- RDO
- RGM COLLEGE
- RTO
- SCHOOLS
- SDPI
- SPORTS
- SRI RAMAKRISHNA DEGREE COLLEGE
- SSGRBCC
- TDP
- TEACHERS ASSOCIATION
- TEMPLES
- Uncategorized
- YSRCP
- అల్ మెవా
- ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
- ఆయుష్ యోగా కేంద్రం
- ఏవీ సుబ్బారెడ్డి
- కండె శ్యాంసుందర్ లాల్ 12 వార్డ్ కౌన్సిలర్ TDP
- కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
- ఖలీల్ TDP
- గోళ్ళ రాజేష్
- జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్
- డాక్టర్ రవి కృష్ణ
- డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్
- తాటికొండ బుగ్గ రాముడు 38 వార్డు ఇంచార్జ్
- నంది విజ్ఞాన కేంద్రం
- నంద్యాల జిల్లా
- నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
- నారాయణ పాండే హై స్కూల్
- నేషనల్ డిగ్రీ కళాశాల
- పీపుల్స్ హెల్త్ సొసైటీ
- బాల అకాడమీ పాఠశాల
- భూమా బ్రహ్మానంద రెడ్డి TDP
- మార్కెట్ ప్రసాద్
- మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు
- మున్సిపల్ కార్యాలయం
- రాయలసీమ సాగునీటి సాధన సమితి
- లయన్స్ క్లబ్
- విద్యార్థి సంఘాలు
- వ్యవసాయ అధికారి
- శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్
- శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం
- సీనియర్ న్యాయవాది,మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి
