మీ ఆరోగ్యమే మా బాధ్యత అంటున్న జయరామి రెడ్డి చికెన్ & ఎగ్ సెంటర్ నిర్వాకులు





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 02 :
నంద్యాల పట్టణం లో పద్మావతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 4వ బ్రాంచ్ జయరామి రెడ్డి చికెన్ & ఎగ్ సెంటర్ ను ఘనంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్, ముఖ్య అతిథులుగా పాల్గొని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు, అనంతరం రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జయరాం రెడ్డి చికెన్ & ఎగ్ సెంటర్ 4వ బ్రాంచ్ ఇప్పుడు పద్మావతి నగర్ లో ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం అని కావున ప్రజలందరూ ఈ చికెన్ సెంటర్ ను ఆదరించాలని కోరుతున్నాను, అనంతరం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ మాట్లాడుతూ ముందుగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ మా మిత్రులు శ్రేయోభిలాషులు జయరాంరెడ్డి ,కుమారుడు హేమేశ్వర్ రెడ్డి,నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ లో 4వ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషకరంగా ఉందని మొదట పట్టణంలో జయరామి రెడ్డి చికెన్ & ఎగ్ సెంటర్ బ్రాంచ్లో 1 వ బాలాజీ కాంప్లెక్స్, 2 వ పెద్ద బండ, 3వ స్టేట్ బ్యాంక్ కాలనీ లో ఇప్పుడు 4వ బ్రాంచ్ పద్మావతి నగర్ లో ప్రాంతాల్లో చికెన్ వ్యాపారంలో ప్రజలకు నాణ్యత పరమైన చికెన్ అందిస్తూ మంచి పేరుగాంచిన జయరామి రెడ్డి చికెన్ & ఎగ్ సెంటర్ అని ఇప్పుడు మన నంద్యాల పట్టణం స్టేట్ పద్మావతి నగర్ లో 4వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని శుభ పరిణామం అని ఈ 4 వ బ్రాంచ్ కూడా మంచి వ్యాపారంతో ఉన్నత శిఖరాలు చేరాలని మనస్పూర్తిగా ఆ దేవుని కోరుకున్నట్లు తెలిపారు, అనంతరం రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి,మాట్లాడుతూ నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో జయరామి రెడ్డి చికెన్& ఎగ్ సెంటర్ 4వ బ్రాంచి ప్రారంభించానని నిర్వాహకులు హేమేశ్వర్ రెడ్డి,జయరాంరెడ్డి,ప్రజల ఆరోగ్యమే మ బాధ్యత అంటూ నంద్యాల ప్రజలకు చేరువైన వ్యాపారస్తులని కొనియాడారు జయరామి రెడ్డి చికెన్& ఎగ్ సెంటర్ ను నా చేతుల మీదుగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రారంభించడం అనేది శుభ పరిణామం అని వ్యాపారంలో నాణ్యత,నమ్మకంతో కస్టమర్స్ ను ఆకర్షించాలని నంద్యాలలో అందుబాటులో ఉండే పద్మావతి నగర్ అని కావున ప్రజలందరూ ఈ చికెన్ సెంటర్ ను వినియోగించుకోవాలని కోరుతున్నాను తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్,రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్, టిడిపి నాయకులు తదితరులు కూటమి నేతలు పాల్గొన్నారు.
