కళా రంగానికి చేయూత అందిద్దాం 38వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు

నంద్యాల టౌన్ స్థానిక 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర డ్రామా డ్రస్ కంపెనీ వారు వై.యస్.ఆర్ నగర్ కళాకారుల కాలనీ నందు అధ్యక్షుడు సూరి బాబు ఆధ్వర్యంలో నిర్వహించే పౌరాణిక నాటక ప్రదర్శనకు స్థానిక వార్డు టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు ని సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి తన వంతుగా స్థానిక మంత్రి వర్యులు N.Md.ఫరూక్, వారి కుమారులు N.Md.ఫిరోజ్, N.Md.ఫయాజ్ ఆదేశాల మేరకు 5వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన 38వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు.

Scroll to Top