



సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 09 :
స్థానిక నంద్యాల జిల్లాలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమి పాఠశాలలో 09 -02 -2026 వ తేదిన అనగా సోమవారము “ పుస్తక విజ్ఞాన, వైజ్ఞానిక ప్రదర్శన” ను ఏర్పాటు చేయడము జరిగినది. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ శ్రీ రవీంద్రనాథ్, కరస్పాండెంట్ మాధవీలత ముఖ్య అతిధులుగా పాల్గొని నేటి సమాజానికి మరియు యువతకు పుస్తక సమీక్షలు చాలా అవసరమని, యువతను, సమాజాన్ని చైతన్య పరుచుటకు “ పుస్తక పఠనం చాలా ఉపయోగకరము. అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు పాఠశాల చిన్నారులు పాల్గొనడము జరిగినది.
