పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా ఇస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
ఆదివారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసుల మేరకు మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు.

పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు కు చెందిన కాసుల రష్వికి రూ. 355996 లు, నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి కి చెందిన కర్నె. పార్వతికి రూ. 224656లు. నంద్యాల నియోజకవర్గం రైతు నగరం కు చెందిన మువ్వా అమరసింహరెడ్డికి రూ.237212లు, గోస్పాడు మండలం కానాలపల్లెకు చెందిన వై రామిరెడ్డికి రూ. 125000లు, పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం కోరటమద్దికి చెందిన డి నాగప్రతాప్ రెడ్డికి రూ. 187723 లు. నందికొట్కూరు నియోజకవర్గం, మిడ్తూరు మండలం చింతలపల్లె కు చెందిన కె ఎస్ ఉషారాణికి రూ. 176291లు.
ఆళ్లగడ్డ నియోజకవర్గం, సిరివెళ్ల మండలం కోటపాడుకు చెందిన
జి లీలావతికి రూ. 162000లు.
పగిడ్యాల మండలం లక్ష్మా పురం కు చెందిన Paluchanik నాగమ్మ కు రూ. 132250లు, గడివేముల మండలం పెసరవాయి కి చెందిన
కె తులసిరామిరెడ్డికి రూ. 111000 లు, నందికొట్కూరు పట్టణం మారుతీ నగర్ కు చెందిన కె రక్షిత(మరణం) విజయ్ కుమార్ కు రూ. 86773లు,
గడివేముల మండలం బిలకలగూడూరుకు చెందిన
బి పెద్ద సంజీవ రెడ్డి కి రూ. 73814 లు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం, గుండంపాడు కు చెందిన వంకాయల లక్ష్మీదేవి కి రూ. 56000 లు, బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్ల మండలం, బీమునిపాడుకు చెందిన గంగాల పద్మావతమ్మకు రూ. 44836 లు, పాణ్యం మండలం ఎస్. కొత్తురు కు చెందిన బుద్దగల్ల కార్తిక్ కు రూ.
37114 లు, శ్రీశైలం నియోజకవర్గం, వెలుగోడు మండలం, రేగడగూడూరుకు చెందిన పెరెడ్డి వెంకటేశ్వరమ్మకు రూ. 35000లు, శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం ముష్టపల్లి కు చెందిన ఎం ప్రవీణ్ కుమార్ కు రూ.53734 లు, ఆళ్లగడ్డ మండలం సింగం దిన్నే కు చెందిన సుభాన్ (బాలిక)/దూదేకుల అయేషాకురూ. 37793 లు, డోన్ నియోజకవర్గం బేతంచెర్ల కు చెందిన ఎన్ సరస్వతికి రూ. 45270 లు, గోస్పాడు మండలం
యాల్లూరు కు చెందిన జి. ఎర్రమళమ్మకు రూ 26084లు
పాములపాడు మండలం వాణాలకు చెందిన సందేపోగు జోష్ణ కు రూ. 75300లు, పాములపాడు మండలం ఎర్రగూడూరు కు చెందిన
చెల్లె లక్ష్మీదేవి కి రూ. 37551లు,
నంద్యాలకు చెందిన
బచ్చు రామ రత్నమ్మ కు రూ. 105618 లు, ఇలా మొత్తం
22 మంది బాధితులకు రూ.
మొత్తం – 24,27,015 లక్షల చెక్కులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి, ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు వెంటనే విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
