నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న తాటికొండ బుగ్గరాముడు

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 20 :

శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామం మజరా బరకల కాలనీ నందు నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చిత్తారి మస్తాన్ వారి కుమారుడు చిత్తారి ఈశ్వరయ్య నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బండి ఆత్మకూరు మండలం యూనిట్ ఇంచార్జి మరియు నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు. ఈ కార్యక్రమంలో హిమామ్ హుస్సేన్, వడ్డే నాగేంద్ర,సిరువాటి సుంకన్న,అల్లురయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top